సోను సూద్ - The real hero
Sonu Sood - The Real Hero
సోను సూద్ - గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎంతో మంది మనసులు గెలుచుకున్న రియల్ హీరో .
సినిమాలలో విలన్ క్యారెక్టర్ లు చేసే ఈ రీల్ లైఫ్ విలన్ తన మంచి పనులతో రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఇతన్ని సోను సూద్ అని కాకుండా అరుంధతి సినిమా లో "పసుపతి" అంటే చాలా మంది కి గుర్తువచ్చే ఉంటుంది.
కరోనా కష్టకాలంలో తనలోని దాత బయటకువచాడు.
వలస కూలీలకు తమ సొంత ఊర్లకు వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నా సమయంలో , ఏ ప్రబుత్వం ఎం చేస్తుందో అని ఎదురు చూడకుండా , తన సొంత డబ్బులతో వలస కూలీల ను బస్సులలో తమ సొంత ఊర్లకు పంపించాడు.
వాళ్లు సురక్షితంగా తమ తమ సొంత గ్రామాలకు చేరేలా
చేసి సోను సూద్ దేశంలో రియల్ హీరో అని అనిపించుకున్నాడు.
అతను చేసిన పనిని నెటిజన్లు ప్రశంసించారు.
ఆతని లా వేరే డబ్బున్న వ్యక్తులు కూడా సహాయం చేసే విదంగా ఉంటే దేశం లో ఎన్నో సమస్యలు దూరమవుతాయి.
అస్సాం , బెంగాల్ రాష్ట్రాలలో వరదల కారణంగా ఎంతో మంది శరణార్థులు గా ఉండడం చూసి వారికి సోను సూద్ సహాయం అందించాడు.
అలాగే 400 వలస కార్మికులకు అండగా నిలిచాడు.
రీసెంట్ గా చిత్తూర్ జిల్లా కు చెందినా నాగేశ్వర్ అనే రైతు
డబ్బు లేక , తన కూతుర్లను కాడేద్ధులుగా
మార్చి పొలం దున్నుతున్నాడు , ఈ వీడియో ని ఎవరో సోను సూద్ కి చేరవేశారు.
ఇది చూసిన సోను భాయ్ ఆ రైతును సంప్రదించగా
తను పేదవాడని , తన కు ఎద్దులు అంది౦చమని అడిగాడు., కానీ సోను సూద్ మాత్రం అతనికి ఏకంగా
ట్రాక్టర్ ని అందించాడు .
ఏ రోజైతే తను ఈ వార్త విన్నాడో అదే రోజు ట్రాక్టర్ పంపించాడు సోను సూద్.
అంతే కాదు , రోడ్ మీద ఓక ముసలావిడ డబ్బులు లేక , తనకు తెలిసిన కర్రసాము తిప్పుకుంటూ డబ్బులు అడుకుంటుంది .
ఇది చూసి చలించి పోయిన సూద్ , తనకు ఆర్ధిక సహాయం చేసాడు. ఇలాగ ఒకటా ...రెండా..ఎంతో మంది కి ఆసరాగా నిలిచాడు సోను సూద్ .
అంతే కాదు , 3,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ
Pravasi Rojgaar ఆనే మొబైల్ అప్ ను ప్రారంభించాడు.
ఇలా ఎంతో మందికి ఆసరాగా, ఆదర్శ౦గా నిలుస్తూ ,
" కలియుగ కర్ణుడు "
ఆనిపించుకుంటున్నాడు sonusood 👌👌
" సోను సూద్ గొప్పతనం అందరూ
అదర్శ౦గా తీసుకోవాలి 👍🏼 "
🔄 ఈ ఆర్టికల్ ని తప్పకుండా
మీ బంధువులకు షేర్ చేయండి.🔚
🇮🇳 జై హింద్ 🇮🇳జై భారత్ 🇮🇳
🚭 మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం .
Article by - NITHISH SIRIKONDA




