Posts

Showing posts from June, 2020

20 unknown abbreviations that everyone should know.

Image
            You must know these Many words like USB , FIR , Date , DVD , IQ , PDF...and so on , we use daily in our life... But it's strange that many of you don't know the abbrevations of them.. Here are the 20 most unknown abbrevations..     Have a look ..🚩                       Article by       NithishSirikonda         Please subscribe my youtube channel..🔥               THANKS for WATCHING

Boycott china apps - చైనా apps నిశేదిచండి

Image
ఓక వెల మీరు గనుక #boycott_china_apps  ఉద్యమానికి support చేయాలను కుంటే  ఈ ఆర్టికల్ ని end వరకు చదవండి... నా యూట్యూబ్ ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి. . 1945 రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా..జపాన్ దేశం లోని హిరోషిమా & నాగసాకి అనే ప్రదేశాలలో  atom bomb వేసింది.. ఇప్పటికీ .. అమెరికా కి చెందిన గుండు సూది కూడా మనకి దొరకదు... పూర్తిగా అమెరికా నుంచి వొచ్చే  దిగుమతులను..జపాన్ దేశం నిశేదిచింది. .. మరి చైనా తో  మనం ఏకంగా యుద్ధమే  చేసాము... Recent గా 20 ఆర్మీ సోల్జర్స్ ని పొట్టన పెట్టుకుంది..చైనా.. అడ్డమైనవన్ని తిని  కరోనా రోగాన్ని  ప్రపంచానికి పరిచయం చేసింది చైనా... అదేమో ఇప్పుడు మనతో 20-20  మ్యాచ్ అడు కుంటుంది.. ఇప్పటికైనా..చైనా కి చెందిన mobile apps  వాడడం మనేద్దాం.. మన దేశానికి చెందినవి కాక పోయిన చైనా వి మాత్రం అస్సలు వాడకండి... వాటి కంటే మంచి ఆప్స్ ఎన్నో ఉన్నాయ్.. అవేంటో..ఇప్పుడు చూదాం.. 1. టిక్ టాక్ Lockdown  కారణంగా ఎంతో మందికి ఈ టిక్ టాక్ పిచ్చి ఎక్కే ఉంటుంది.. ఇండియా కి చెందిన టిక్ టాక్ app  లాంటిది ఒకటుంది... ఇప్పుడు ఆ ఆప్ కూడా...