Telugu Badi - Ramakrishna | Telugu Badi youtube channel
Telugu Badi Ramakrishna
పేరు కు తగ్గట్టుగానే , ఇదొక online బడి . ఈ బడిలో వీడియో పాఠాలు చూస్తూ ఎవరైనా తమ విజ్ఞానాన్ని పెంచుకొవోచ్చు.
ఈ మన బడిలో భౌతిక శాస్త్రం , ఖగోల శాస్త్రం , వైద్యం ..ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను వీడియోల ద్వారా తెలుగులోనే వివరిస్తున్నారు.
వాటికి తోడు స్పూర్తినిచ్చే వ్యక్తుల జీవిత చరిత్రలు , జీవితంలో తప్పక చదవాల్సిన పుస్తకాలూ , వీటి పైనా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు.
అంతే కాదు మీకు ఏదైన విష్యం గురించి తెలుసుకోవాలంటే #asktelugubadi అని మీ ప్రశ్న ను కామెంట్ చేస్తే చాలు , వాటి పై ప్రత్యెక వీడియోలు చేస్తారు.
అలా చాలా మంది
ఆహరం ఎలా జీర్ణం అవుతుంది , తల్లి గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతుంది , మెదడు ఎలా పనిచేస్తుంది..ఇలా..ఒకటా రెండా,,
230+ కి పైగా వీడియోలను 2016 నుంచి అప్లోడ్ చేసి , ఎంతో మందికి జ్ఞానాన్ని పెంచింది ఈ తెలుగు బడి .
దీని వెనకాల వున్న వ్యక్తే RAMAKRISHNA.
తన మాగ్నెటిక్ వాయిస్ తో లక్షల అభిమానులను సొంతం చేసుకున్నాడు.
రామకృష్ణ ది గోదావరి జిల్లాలో ని chaalu అనె గ్రామం.
తను ఇప్పుడు Telugubadi.in అనే వెబ్సైటును కూడా రన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం telugubadi 1.3M subscribers
ని సంపాదించింది.
ప్రతీ ఆదివారం ఇక వీడియో ని అప్లోడ్ చేస్తాడు రామకృష్ణ.
తెలుగు బడి ని ప్రేరణ గా తీసుకోని youtube లో ఎన్నో చానల్స్ వచ్చాయి. అయినా telugubadi ని మించి ఎవరు లేరు.
త్వరలోనే telugubadi 2M subscribers మార్క్ ను చేరుకోవాలని ఆశిస్తున్న...ఏమంటారు ఫ్రెండ్స్ 👍
ఎంతైనా తెలుగు బడి 🔥 తెలుగు బడే 👌👌.
Telugubadi fans plz..comment and share this article to other fans.🤘
------------------------------------------------------
Frnds , నా యూట్యూబ్ ఛానల్ Nithish facts ని
Subscribe చేసుకోండి.
- NITHISH SIRIKONDA
