Filmimoji - youtube channel

Filmimoji (ఫిల్మిమోజి) 

 


 
యూట్యూబ్ లో ఎదుగుతున్న కామెడీ ఛానల్ ఏ ఈ Filmimoji .
అనుకోకుండా ఒకసారి యూట్యూబ్ లో ఈ ఛానెల్ కి సంబందించిన video నా కంటపడింది , thumbnail attractive గా ఉందని వీడియో ని చూసాను., 
అప్పటి నుండి నేను filmimoji కి అలవాటు పడిపోయాను.
Filmimoji కామెడీ కంటెంట్ ఉన్న  యూట్యూబ్ ఛానల్.
ఈ ఛానల్ లో మనకు బాబీ vs బేబీ , మిడిల్ క్లాస్ మధు
 
లాంటి ఎపిసోడ్ లు చాలా ఫన్నీ గా ఉంటాయి.

 


ఫోన్లలో  మాత్రమె వచ్చే Animoji అనే app తో 
వచ్చే funny పేస్ changer తో ఈ వీడియోలు చేస్తున్నారు.

ఈ ఛానల్ లో బాబీ క్యారెక్టర్ , అలగే మధు క్యారెక్టర్ లు
చూసే వారికి చాలా నవ్వు తెప్పిస్తాయి.
బాబీ వేసే డైలాగ్స్ , ఆతని వాయిస్ ఎంతో హస్యకరంగా
ఉంటాయి
 
                



ప్రస్తుతం ఈ ఛానల్ కి 15800+ subscribers 
ఉన్నారు. 

ఈ ఛానల్ కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు లో
ఫేమస్ ఛానల్ అవుతుంది.

కొత్తగా Fivestar నటరాజన్ అనే క్యారెక్టర్ introduce చేసింది. మరి అది ఎం చేస్తుందో చూదాం.
ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ని కూడా ఒకసారి చూడండి.
ఛానల్ -   " Nithish Edits "



🙏🔥🔥Thanks for reading 🔥🔥🙏

👍👍👍👍👍 Comment below👌👌👌
    

 

Popular posts from this blog

How to make wedding invitation video in mobile | kinemaster editing 2020

CDP pack by Nithish Sirikonda

Kinemaster application latest update | Downloading