Boycott china apps - చైనా apps నిశేదిచండి

ఓక వెల మీరు గనుక #boycott_china_apps
 ఉద్యమానికి support చేయాలను కుంటే 
ఈ ఆర్టికల్ ని end వరకు చదవండి...
నా యూట్యూబ్ ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి..

1945 రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా..జపాన్ దేశం లోని హిరోషిమా & నాగసాకి అనే ప్రదేశాలలో  atom bomb వేసింది..
ఇప్పటికీ .. అమెరికా కి చెందిన గుండు సూది కూడా మనకి దొరకదు...
పూర్తిగా అమెరికా నుంచి వొచ్చే  దిగుమతులను..జపాన్ దేశం నిశేదిచింది...

మరి చైనా తో  మనం ఏకంగా యుద్ధమే  చేసాము...
Recent గా 20 ఆర్మీ సోల్జర్స్ ని పొట్టన పెట్టుకుంది..చైనా..

అడ్డమైనవన్ని తిని  కరోనా రోగాన్ని  ప్రపంచానికి పరిచయం చేసింది చైనా...

అదేమో ఇప్పుడు మనతో 20-20  మ్యాచ్ అడు కుంటుంది..

ఇప్పటికైనా..చైనా కి చెందిన mobile apps  వాడడం మనేద్దాం..

మన దేశానికి చెందినవి కాక పోయిన చైనా వి మాత్రం అస్సలు వాడకండి...

వాటి కంటే మంచి ఆప్స్ ఎన్నో ఉన్నాయ్..
అవేంటో..ఇప్పుడు చూదాం..

  • 1. టిక్ టాక్

Lockdown  కారణంగా ఎంతో మందికి ఈ టిక్ టాక్ పిచ్చి ఎక్కే ఉంటుంది..

ఇండియా కి చెందిన టిక్ టాక్ app  లాంటిది ఒకటుంది...
ఇప్పుడు ఆ ఆప్ కూడా చాల ట్రెండ్ అవుతుంది..
ఆ app పేరు -    MINTRON  


ఈ app కుడా టిక్ టాక్ లాగా చాల entertainment అందిస్తుంది..

కాబట్టి..ఇప్పుడే..
టిక్ టాక్ ని delete చేసి , ఈ mintron అనె app ని install చేసుకోండి.

మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి...😎

2. హలో  (helo)




Facebook లో స్టోరీల కీ  , వాట్సాప్ status లకి ఈ app ని ఎక్కువగా వాడుతుంటారు..

ఈ app కంటే మన ఇండియా కి చెందినా ఇలాంటి ఓక app చాలా better..

ఆ app వచ్చేసి - share chat.  (Share chat )
 

3. Viva video ( వైవా వీడియో)
👉 ఇదొక వీడియో ఎడిటింగ్ app.
అప్పట్లో ఈ అప్ ని చాలా మండి వాడేవారూ..


కానీ దీని కంటే ఓక అప్ ఏంతో బావుంటుంది..
ఆ app పేరు - kinemaster 

నేను ఇప్పటికి నా యూట్యూబ్ ఛానల్ కి ఈ app ని వాడుతున్నాను.

మీరూ అదే వాడండి..
ఏమంటారు..

4.UC BROWSER

చైనా కి  చెందినా సెర్చ్ ఇంజిన్..


ఇది మన పర్సనల్ డేటా ని collect చేస్తుంది.
ఈ app ని అస్సలు నమ్మకండి.

కొన్ని సార్లు  అప్ ని install చేసుకోండి అని notifications పంపిస్తుంది.

ఈ అప్ మీ మొబైల్ లో ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి.

దీనికి బదులుగా google chrome ని వాడండి.

 
IntresInter videos కోస౦ ఇక్కడ క్లిక్ చేయండి.
                                             - NithishSirikonda


#Boycott_china_apps
#BanTikTok

ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ తొ  షేర్ చేయండి....
                జై హింద్.        

Popular posts from this blog

How to make wedding invitation video in mobile | kinemaster editing 2020

CDP pack by Nithish Sirikonda

Kinemaster application latest update | Downloading